- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హుజురాబాద్ నేతలతో మంత్రి హరీశ్ కీలక భేటీ..
by Shyam |
<p>దిశప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జిలతో సాయంత్రం ఐదు గంటలకు మంత్రి హరీశ్ రావు ప్రత్యేక సమావేశంలో పాల్గొననున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా ప్రకటన తరువాత హుజురాబాద్ పరిస్థితులపై సమీక్షించేందుకు ఈ మీట్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని మంత్రి హరీశ్ రావు నివాసంలో జరగనున్న ఈ సమావేశానికి కరీంనగర్ జిల్లా మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, మేయర్ సునీల్ రావు, సుడా ఛైర్మన్ జీవీ రామకృష్ణారావులు హాజరు […]</p>

X
దిశప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జిలతో సాయంత్రం ఐదు గంటలకు మంత్రి హరీశ్ రావు ప్రత్యేక సమావేశంలో పాల్గొననున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా ప్రకటన తరువాత హుజురాబాద్ పరిస్థితులపై సమీక్షించేందుకు ఈ మీట్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
హైదరాబాద్‌లోని మంత్రి హరీశ్ రావు నివాసంలో జరగనున్న ఈ సమావేశానికి కరీంనగర్ జిల్లా మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, మేయర్ సునీల్ రావు, సుడా ఛైర్మన్ జీవీ రామకృష్ణారావులు హాజరు కానున్నారు. ఉపఎన్నికలు వచ్చే సరికి నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలి, పార్టీ అభ్యర్థి గెలుపు కోసం చేపట్టాల్సిన చర్యల గురించి ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది.
Next Story






