ఫుల్ జోష్‌లో మంత్రి గంగుల… ఉత్సాహంలో ఏం చేశారో తెలుసా? (వీడియో)

by Sridhar Babu |   (  Updated:2023-12-17 14:45:15  IST  )

<p>దిశ, కరీంనగర్ సిటీ: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచిన సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఫలితాలు వెలువడిన వెంటనే తన ఇంటి ఎదుట భారీ ఎత్తున సంబురాలు చేశారు. అనంతరం కౌంటింగ్ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడి నుండి విజయోత్సవాలు జరుపుకునేందుకు పద్మనాయక కళ్యాణ మండపానికి వెళ్లారు. తానే స్వయంగా కారు నడిపుతూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అందులో కూర్చోబెట్టుకున్నారు. విజయోత్సవాల్లో ఈలలు వేసి మరీ తన సంతోషాన్ని […]</p>

Minister Gangula Kamalakar
X

దిశ, కరీంనగర్ సిటీ: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచిన సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఫలితాలు వెలువడిన వెంటనే తన ఇంటి ఎదుట భారీ ఎత్తున సంబురాలు చేశారు. అనంతరం కౌంటింగ్ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడి నుండి విజయోత్సవాలు జరుపుకునేందుకు పద్మనాయక కళ్యాణ మండపానికి వెళ్లారు. తానే స్వయంగా కారు నడిపుతూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అందులో కూర్చోబెట్టుకున్నారు. విజయోత్సవాల్లో ఈలలు వేసి మరీ తన సంతోషాన్ని చాటుకున్నారు. మొత్తం మీద మంత్రి గంగుల కమలాకర్ తన జోష్‌ను కనబర్చి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.

Next Story