- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘తండ్రికి తగ్గ తనయుడు.. కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి’
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రిగా మంత్రి కేటీఆర్ సమర్ధుడు అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా ఎల్ఎండీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… పాలనా పరంగా కేటీఆర్ మంచి అనుభవం సాధించారన్నారు. సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉన్నామని గంగుల ప్రకటించారు. కేటీఆర్‌కు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని స్పష్టం చేశారు. కేటీఆర్ తండ్రిక తగ్గ తనయుడు అని అన్నారు. కేటీఆర్ సీఎం అయ్యే విషయం టీఆర్ఎస్ అంతర్గత […]</p>

X
దిశ ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రిగా మంత్రి కేటీఆర్ సమర్ధుడు అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా ఎల్ఎండీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… పాలనా పరంగా కేటీఆర్ మంచి అనుభవం సాధించారన్నారు. సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉన్నామని గంగుల ప్రకటించారు. కేటీఆర్‌కు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని స్పష్టం చేశారు. కేటీఆర్ తండ్రిక తగ్గ తనయుడు అని అన్నారు. కేటీఆర్ సీఎం అయ్యే విషయం టీఆర్ఎస్ అంతర్గత వ్యవహారమని అన్నారు.
Next Story






