- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షర్మిల పార్టీపై మరోసారి మంత్రి గంగుల అటాక్
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: వైఎస్ షర్మిల పార్టీపై మరోసారి మంత్రి గంగుల కమలాకర్ అటాక్ చేశారు. బుధవారం ఉదయం సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆయన.. షర్మిల పార్టీని ఏకీ పారేశారు. జగనన్న తయారు చేసిన బాణాన్ని ఎదుర్కొనేందుకు సీఎం కేసీఆర్ చేతిలో తీర్చిదిద్దుకున్న కోట్లాది బాణాలు సిద్దంగా ఉన్నాయన్నారు. షర్మిల బాణాన్ని బీజేపీ అనుకూలంగా మల్చుకునే అవకాశం ఉంటుందన్నారు. రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర కావాలంటున్నారు కాబట్టి ఈ బాణం అటువైపు చూస్తే బావుంటుందన్నారు. టీఆర్ఎస్ […]</p>

X
దిశ ప్రతినిధి, కరీంనగర్: వైఎస్ షర్మిల పార్టీపై మరోసారి మంత్రి గంగుల కమలాకర్ అటాక్ చేశారు. బుధవారం ఉదయం సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆయన.. షర్మిల పార్టీని ఏకీ పారేశారు. జగనన్న తయారు చేసిన బాణాన్ని ఎదుర్కొనేందుకు సీఎం కేసీఆర్ చేతిలో తీర్చిదిద్దుకున్న కోట్లాది బాణాలు సిద్దంగా ఉన్నాయన్నారు. షర్మిల బాణాన్ని బీజేపీ అనుకూలంగా మల్చుకునే అవకాశం ఉంటుందన్నారు. రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర కావాలంటున్నారు కాబట్టి ఈ బాణం అటువైపు చూస్తే బావుంటుందన్నారు. టీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీలు విఫలం అయ్యాయని స్పష్టం చేశారు.
Next Story






