- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రష్ ఆసుపత్రిని ప్రారంభించిన ఈటల
by Shyam |
<p>దిశ, కుత్బుల్లాపూర్: శివారు ప్రాంతాల్లో మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కొంపల్లిలో ఆదివారం రష్ ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే వివేకానంద్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. నగరంతోపాటు శివారు ప్రాంతాలకు అత్యాధునికి వైద్య సేవలందించాలని కోరారు.</p>

X
దిశ, కుత్బుల్లాపూర్: శివారు ప్రాంతాల్లో మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కొంపల్లిలో ఆదివారం రష్ ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే వివేకానంద్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. నగరంతోపాటు శివారు ప్రాంతాలకు అత్యాధునికి వైద్య సేవలందించాలని కోరారు.
Next Story






