- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాగులుకు ఈటల ఫోన్…
<p>దిశ వెబ్ డెస్క్: రవీంద్ర భారతి వద్ద ఆత్మహత్యకు యత్నించిన నాగులు అనే వ్యక్తితో మంత్రి ఈటల ఫోన్లో మాట్లాడారు. అతని భార్యతో మాట్లాడి ఆమెకు ఈటల భరసా ఇచ్చారు. ప్రభుత్వం ద్వారా పూర్తి వైద్యం అందజేస్తామంటూ ఈటల హామీ ఇచ్చారు. నాగులకు అధునాతన వైద్యం అందించాలంటూ ఉస్మానియా సూపరింటెండెంట్ ను ఆదేశించారు. కాగా స్వరాష్ట్రం వచ్చినా తన కష్టాలు తీరలేదన్న ఆవేదనతో నాగులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న విషయం తెలిసిందే.</p>

X
దిశ వెబ్ డెస్క్: రవీంద్ర భారతి వద్ద ఆత్మహత్యకు యత్నించిన నాగులు అనే వ్యక్తితో మంత్రి ఈటల ఫోన్లో మాట్లాడారు. అతని భార్యతో మాట్లాడి ఆమెకు ఈటల భరసా ఇచ్చారు. ప్రభుత్వం ద్వారా పూర్తి వైద్యం అందజేస్తామంటూ ఈటల హామీ ఇచ్చారు. నాగులకు అధునాతన వైద్యం అందించాలంటూ ఉస్మానియా సూపరింటెండెంట్ ను ఆదేశించారు. కాగా స్వరాష్ట్రం వచ్చినా తన కష్టాలు తీరలేదన్న ఆవేదనతో నాగులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న విషయం తెలిసిందే.
Next Story






