- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులను ఇబ్బంది పెడితే చర్యలు :ఈటల
by Shyam |
<p>దిశ, వెబ్డెస్క్ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. జగ్గయ్యపల్లెలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రైతు తెచ్చిన ధాన్యాన్ని ఇబ్బందులు పెట్టకుండా దిగుమతి చేసుకోవాలని మిల్లుల యజామాన్యానలను ఆదేశించారు. రైతులు, మిల్లుల యజమాన్యాలు పరస్పరం సహరించుకోవాలని సూచించారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.</p>

X
దిశ, వెబ్డెస్క్ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. జగ్గయ్యపల్లెలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రైతు తెచ్చిన ధాన్యాన్ని ఇబ్బందులు పెట్టకుండా దిగుమతి చేసుకోవాలని మిల్లుల యజామాన్యానలను ఆదేశించారు. రైతులు, మిల్లుల యజమాన్యాలు పరస్పరం సహరించుకోవాలని సూచించారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Next Story






