- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గాంధీలో పారిశుధ్య కార్మికురాలికి తొలి టీకా..
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో పారిశుధ్య కార్మికురాలు కృష్ణవేణికి తొలి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమాన్నికేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. లాక్‌డౌన్ సమయంలో కరోనా వారియర్స్ సేవలు అభినందనీయమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో పారిశుధ్య కార్మికురాలు కృష్ణవేణికి తొలి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమాన్నికేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సంయుక్తంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. లాక్‌డౌన్ సమయంలో కరోనా వారియర్స్ సేవలు అభినందనీయమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు.
Next Story






