- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విచారణకు ఆదేశించాం : ఈటల
<p>దిశ, వెబ్‌డెస్క్: నర్సింగ్ రిక్రూట్‌మెంట్‌లో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. గరువారం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… రిక్రూట్‌మెంట్ ఇంకా పూర్తి కాలేదని స్పష్టం చేశారు. కొందరు ఔట్‌సోర్సింగ్ వాళ్లు సర్టిఫికెట్టు తీసుకున్నట్టు తెలుస్తోందని వెల్లడించారు. అంతేగాకుండా నర్సింగ్ నియామకాలపై విచారణకు ఆదేశించామని తెలిపారు.</p>
X
దిశ, వెబ్‌డెస్క్: నర్సింగ్ రిక్రూట్‌మెంట్‌లో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. గరువారం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… రిక్రూట్‌మెంట్ ఇంకా పూర్తి కాలేదని స్పష్టం చేశారు. కొందరు ఔట్‌సోర్సింగ్ వాళ్లు సర్టిఫికెట్టు తీసుకున్నట్టు తెలుస్తోందని వెల్లడించారు. అంతేగాకుండా నర్సింగ్ నియామకాలపై విచారణకు ఆదేశించామని తెలిపారు.
Next Story






