రాత్రి 8.30గంటలకు మీడియా ముందుకు ‘ఈటల’

by Shyam |   (  Updated:2021-04-30 09:02:32  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : తనపై వస్తున్న ఆరోపణలపై తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఆయన మీడియా ముందుకు రానున్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే, మెదక్ జిల్లాలోని మాసాయిపేటలో వందల ఎకరాల అసైన్డ్ ల్యాండ్‌ను కబ్జా చేయడమే కాకుండా, ప్రశ్నించిన రైతులను బెదిరింపులకు గురిచేసినట్లు మంత్రి ఈటల పై పలు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే స్పందించిన సీఎం కేసీఆర్ ఈ కేసులో సమగ్ర [&hellip;]</p>

రాత్రి 8.30గంటలకు మీడియా ముందుకు ‘ఈటల’
X

దిశ, వెబ్‌డెస్క్ : తనపై వస్తున్న ఆరోపణలపై తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఆయన మీడియా ముందుకు రానున్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే, మెదక్ జిల్లాలోని మాసాయిపేటలో వందల ఎకరాల అసైన్డ్ ల్యాండ్‌ను కబ్జా చేయడమే కాకుండా, ప్రశ్నించిన రైతులను బెదిరింపులకు గురిచేసినట్లు మంత్రి ఈటల పై పలు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే స్పందించిన సీఎం కేసీఆర్ ఈ కేసులో సమగ్ర విచారణ జరిపించాలని సీఎస్ సోమేష్ కుమార్, విజిలెన్స్ డీజీని ఆదేశించిన విషయం తెలిసిందే.

ఈటల భూ కబ్జాపై విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశం

Next Story