హన్మకొండలో ఎర్రబెల్లి ఆకస్మిక పర్యటన

by Shyam |

<p>దిశ, వరంగల్: పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గం హన్మకొండలోని వికాస్ నగర్‌లోమంత్రి ఎర్రబెల్లి ఆకస్మికంగా పర్యటించారు. ప్రజా సమస్యలపై కాలనీ వాసులతో చర్చించారు. ప్రైవేటు స్థలాల‌పై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో వార్డు ప్రత్యేక అధికారిపై మంత్రి ఆగ్రహం‌‌ వ్యక్తం చేశారు. కార్యక్రమంలో చీఫ్ విప్, స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, నగర మేయర్ గుండా ప్రకాష్ పాల్గొన్నారు.</p>

హన్మకొండలో ఎర్రబెల్లి ఆకస్మిక పర్యటన
X

దిశ, వరంగల్: పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గం హన్మకొండలోని వికాస్ నగర్‌లోమంత్రి ఎర్రబెల్లి ఆకస్మికంగా పర్యటించారు. ప్రజా సమస్యలపై కాలనీ వాసులతో చర్చించారు. ప్రైవేటు స్థలాల‌పై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో వార్డు ప్రత్యేక అధికారిపై మంత్రి ఆగ్రహం‌‌ వ్యక్తం చేశారు. కార్యక్రమంలో చీఫ్ విప్, స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, నగర మేయర్ గుండా ప్రకాష్ పాల్గొన్నారు.

Next Story