- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘కేంద్ర జలజీవన్ కన్నా.. మిషన్ భగీరథే బెస్ట్’
<p>దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వ జలజీవన్ మిషన్ కంటే.. తెలంగాణ మిషన్ భగీరథ నీరు చాలా బెస్ట్ అని అన్నారు. మిషన్ భగీరథ ప్రాజెక్ట్ కోసం కేంద్రం నిధులు ఇవ్వకపోయినా తాము నిరాశ చెందకుండా విజయవంతంగా పూర్తి చేశామని అన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు మిషన్ తాగునీరు అందుతోందని తెలిపారు. ఇందుకోసం నిరంతరం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వ జలజీవన్ మిషన్ కంటే.. తెలంగాణ మిషన్ భగీరథ నీరు చాలా బెస్ట్ అని అన్నారు. మిషన్ భగీరథ ప్రాజెక్ట్ కోసం కేంద్రం నిధులు ఇవ్వకపోయినా తాము నిరాశ చెందకుండా విజయవంతంగా పూర్తి చేశామని అన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు మిషన్ తాగునీరు అందుతోందని తెలిపారు. ఇందుకోసం నిరంతరం కృషి చేసిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేగాకుండా కొందరు మిషన్ భగీరథపై దుష్ర్పచారం చేస్తున్నారని, భగీరథ నీరు మంచినీరు కాకపోతే అవార్డులు ఎలా వస్తాయని ఎర్రబెల్లి ప్రశ్నించారు.
Next Story






