- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మధ్యప్రదేశ్ కూలీలకు మంత్రి ఎర్రబెల్లి ఆర్థికసాయం
by Shyam |
<p>దిశ, వరంగల్: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన దానగుణాన్ని చాటుకున్నారు. వలస కూలీలకు ఆహారం సహా ఆర్థిక సాయం అందించి వారికి అండగా నిలబడ్డాడు. కరోనా లాక్‌డౌన్ కారణంగా రాజమండ్రి నుంచి బయలు దేరిన మధ్యప్రదేశ్ వలస కూలీలు మార్గం మధ్యలో వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం వద్ద ఆగారు. విషయం తెలుసుకున్న మంత్రి అక్కడికి చేరుకుని వారి యోగ క్షేమాల వివరాలు తెలుసుకున్నారు. మధ్యప్రదేశ్‌కు వెళ్లడానికి అనుమతి తీసుకున్నారా అని అడిగి, […]</p>

X
దిశ, వరంగల్: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన దానగుణాన్ని చాటుకున్నారు. వలస కూలీలకు ఆహారం సహా ఆర్థిక సాయం అందించి వారికి అండగా నిలబడ్డాడు. కరోనా లాక్‌డౌన్ కారణంగా రాజమండ్రి నుంచి బయలు దేరిన మధ్యప్రదేశ్ వలస కూలీలు మార్గం మధ్యలో వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం వద్ద ఆగారు. విషయం తెలుసుకున్న మంత్రి అక్కడికి చేరుకుని వారి యోగ క్షేమాల వివరాలు తెలుసుకున్నారు. మధ్యప్రదేశ్‌కు వెళ్లడానికి అనుమతి తీసుకున్నారా అని అడిగి, వెంటనే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి రవాణా సదుపాయాలపై చర్చించారు. అనంతరం సొంత ద్విచక్ర వాహనాలపై వెళతామని కూలీలు మంత్రితో చెప్పారు. మొత్తం 33 మందికి అక్కడే భోజన వసతి కల్పించిన మంత్రి ఆర్థిక సాయం అందజేసారు. అంతేకాకుండా వారికి మాస్కులు కూడా పంపిణీ చేశారు.
Next Story






