- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మోడీ ఒంటెద్దు పోకడ పోతున్నారు: ఎర్రబెల్లి
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు ఇస్తున్నామని మంత్రి ఎర్రెబల్లి దయాకర్ రావు అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా అన్ని చెరువులను అభివృద్ది చేశామని చెప్పారు. కరువు జిల్లాలు కూడా సీఎం కేసీఆర్ కృషి వల్ల సస్యశ్యామలం అవుతున్నాయని పేర్కొన్నారు. దిగుబడి వచ్చిన మొత్తం ధాన్యాన్ని కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు. ప్రధాని మోడీ ఒంటెద్దు పోకడలు పోతున్నారని విమర్శించారు. కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసేందుకే కొత్త వ్యవసాయ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు ఇస్తున్నామని మంత్రి ఎర్రెబల్లి దయాకర్ రావు అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా అన్ని చెరువులను అభివృద్ది చేశామని చెప్పారు. కరువు జిల్లాలు కూడా సీఎం కేసీఆర్ కృషి వల్ల సస్యశ్యామలం అవుతున్నాయని పేర్కొన్నారు. దిగుబడి వచ్చిన మొత్తం ధాన్యాన్ని కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు. ప్రధాని మోడీ ఒంటెద్దు పోకడలు పోతున్నారని విమర్శించారు. కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసేందుకే కొత్త వ్యవసాయ చట్టాలను చేశారని అన్నారు.
Next Story






