- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘కరోనా’పై ఎర్రబెల్లి అవగాహన
<p>దిశ, వరంగల్ రూరల్: జిల్లా ప్రజలకు కరోనా వైరస్‌పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అవగాహన కల్పించారు. సోమవారం పర్వతగిరిలో పర్యటించిన ఆయన వైరస్ నివారణకు సామాజిక, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా స్వయంగా ముగ్గుతో డబ్బాలు గీశారు. మంచినీటి ప్లాంట్ దగ్గర గుంపులుగా ఉన్న ప్రజలను అలా ఉండకూడదని వివరించి, ఆయన గీసిన డబ్బాల్లో వాళ్లను నిలబెట్టి కరోనా సమస్య తీరేవరకు ప్రజలంతా ఇలా సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు. Tags: corona, virus, […]</p>

X
దిశ, వరంగల్ రూరల్: జిల్లా ప్రజలకు కరోనా వైరస్‌పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అవగాహన కల్పించారు. సోమవారం పర్వతగిరిలో పర్యటించిన ఆయన వైరస్ నివారణకు సామాజిక, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా స్వయంగా ముగ్గుతో డబ్బాలు గీశారు. మంచినీటి ప్లాంట్ దగ్గర గుంపులుగా ఉన్న ప్రజలను అలా ఉండకూడదని వివరించి, ఆయన గీసిన డబ్బాల్లో వాళ్లను నిలబెట్టి కరోనా సమస్య తీరేవరకు ప్రజలంతా ఇలా సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు.
Tags: corona, virus, errabelli, awareness, parvathagiri, social distance
Next Story






