ప్రజా ప్రతినిధులకు ఈటల లేఖ

by Shyam |   (  Updated:2021-01-12 09:53:02  IST  )

<p>దిశ,వెబ్‌డెస్క్: ప్రజా ప్రతినిధులకు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ లేఖ రాశారు. సర్పంచ్ మొదలు మంత్రుల వరకు పలువురికి ఆయన మంగళవారం లేఖ రాశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ లేఖ ఆయన రాశారు. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. వైద్యారోగ్య శాఖ సిబ్బందికి సహాయ, సహకారాలు అందించాలని లేఖలో కోరారు.</p>

ప్రజా ప్రతినిధులకు ఈటల లేఖ
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రజా ప్రతినిధులకు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ లేఖ రాశారు. సర్పంచ్ మొదలు మంత్రుల వరకు పలువురికి ఆయన మంగళవారం లేఖ రాశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ లేఖ ఆయన రాశారు. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. వైద్యారోగ్య శాఖ సిబ్బందికి సహాయ, సహకారాలు అందించాలని లేఖలో కోరారు.

Next Story