800కు పైగా కేంద్రాల్లో వ్యాక్సిన్ అందిస్తాం: ఈటల

81

దిశ,వెబ్‌డెస్క్: తొలుత 2.9 లక్షల మంది వైద్యులు, నర్సులు, పారిశుద్ద్య సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ ఇస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. చందానగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ శనివారం నిర్వహించారు. కరోనా వ్యాక్సిన్ డ్రైవ్‌ను మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. 800కు పైగా కేంద్రాల్లో వ్యాక్సిన్ అందించాలని భావిస్తున్నట్టు ఈటల తెలిపారు. కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు 10వేల మందికి శిక్షణ ఇవ్వనున్నట్టు మంత్రి పేర్కొన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..