- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అధికారులతో మంత్రి అత్యవసర సమావేశం
by Shamantha N |
<p>దిశ,వెబ్‌డెస్క్: రాజస్థాన్‌లో బర్డ్ ఫ్లూ ఆందోళనల మధ్య అధికారులతో ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి లాల్ చంద్ కటారియా ఆదివారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ…ఇది చాలా సీరియస్ విషయమని తెలిపారు. అందు వల్ల అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని అన్నారు. ఈ విషయంలో అటవీ శాఖ అధికారులతో కూడా కాంటాక్ట్ లో ఉన్నామని వెల్లడించారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: రాజస్థాన్‌లో బర్డ్ ఫ్లూ ఆందోళనల మధ్య అధికారులతో ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి లాల్ చంద్ కటారియా ఆదివారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ…ఇది చాలా సీరియస్ విషయమని తెలిపారు. అందు వల్ల అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని అన్నారు. ఈ విషయంలో అటవీ శాఖ అధికారులతో కూడా కాంటాక్ట్ లో ఉన్నామని వెల్లడించారు.
Next Story






