- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సబ్బంహరిపై మంత్రి బొత్స ఫైర్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ నేత సబ్బంహరిపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. సబ్బంహరి నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. తన వ్యాఖ్యలతోనైనా సబ్బంహరి పశ్చాత్తాపం చెందాలని మంత్రి బొత్స అన్నారు. అక్రమ నిర్మాణం కూల్చివేతపై సీఎం జగన్‌ను ఉద్దేశించి సబ్బంహరి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని వెల్లడించారు. కాగా, పార్క్ స్థలంలో అక్రమంగా నిర్మించారంటూ విశాఖలోని తన ఇంటి ప్రహరీని అధికారులు కూల్చివేసిన ఘటనను టీడీపీ నేత […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ నేత సబ్బంహరిపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. సబ్బంహరి నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. తన వ్యాఖ్యలతోనైనా సబ్బంహరి పశ్చాత్తాపం చెందాలని మంత్రి బొత్స అన్నారు. అక్రమ నిర్మాణం కూల్చివేతపై సీఎం జగన్‌ను ఉద్దేశించి సబ్బంహరి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని వెల్లడించారు. కాగా, పార్క్ స్థలంలో అక్రమంగా నిర్మించారంటూ విశాఖలోని తన ఇంటి ప్రహరీని అధికారులు కూల్చివేసిన ఘటనను టీడీపీ నేత సబ్బం హరి శనివారం తీవ్రస్థాయిలో ఖండించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో ఆయన పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Next Story






