- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓడినవారు ఎన్ని మాటలైనా చెబుతారు !
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల్లో ఓడినవారు ఎన్ని మాటలైనా చెబుతారని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. తమ పనితీరు పట్ల అభిమానం ఉన్నవారు ఎవరైనా పార్టీలోకి వస్తారని, త్వరలోనే కొంతమంది వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. ఆదివారం విశాఖ నగరంలోని ఎన్ఏడీ జంక్షన్‌లో ఫ్లై ఓవర్ పనులను ప్రారంభించిన మంత్రి బొత్స.. త్వరలోనే మర్రిపాలెం ఫ్లై ఓవర్ పనులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూముల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని, సబ్బం హరి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల్లో ఓడినవారు ఎన్ని మాటలైనా చెబుతారని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. తమ పనితీరు పట్ల అభిమానం ఉన్నవారు ఎవరైనా పార్టీలోకి వస్తారని, త్వరలోనే కొంతమంది వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. ఆదివారం విశాఖ నగరంలోని ఎన్ఏడీ జంక్షన్‌లో ఫ్లై ఓవర్ పనులను ప్రారంభించిన మంత్రి బొత్స.. త్వరలోనే మర్రిపాలెం ఫ్లై ఓవర్ పనులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూముల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని, సబ్బం హరి విషయంలో అధికారులు రూల్స్ ప్రకారమే వెళ్లారన్నారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల తొలగింపును రాజకీయాలతో ముడిపెట్టొద్దన్నారు.
Next Story






