- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చంద్రబాబు నోట అన్నీ అబద్ధాలే : బొత్స
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మాటలు విడ్డూరంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నోటా అన్నీ అబద్ధాలే అని తెలిపారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో భూ రికార్డులు తారుమారు చేశారని ఆరోపణ చేశారు. ఐదేళ్లలో పేదవారికి ఒక్క ఇళ్లు అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మాటలు విడ్డూరంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నోటా అన్నీ అబద్ధాలే అని తెలిపారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో భూ రికార్డులు తారుమారు చేశారని ఆరోపణ చేశారు. ఐదేళ్లలో పేదవారికి ఒక్క ఇళ్లు అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు.
Next Story






