- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
30ఏళ్లు రైతులకు ఉచితంగా విద్యుత్ సరఫరా !
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: 30ఏళ్ల పాటు రైతులకు ఉచితంగా విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, విద్యుత్ మీటర్ల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి బాలినేని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. మీటర్ల విషయంలో చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అసలు ఉచిత విద్యుత్‌పై మాట్లాడే అర్హత ఆయనకు లేదని విమర్శించారు. సీఎం జగన్ రైతు పక్షపాతి అని.. 89శాతం రైతులకు పగటిపూట 9గంటల విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: 30ఏళ్ల పాటు రైతులకు ఉచితంగా విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, విద్యుత్ మీటర్ల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి బాలినేని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. మీటర్ల విషయంలో చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అసలు ఉచిత విద్యుత్‌పై మాట్లాడే అర్హత ఆయనకు లేదని విమర్శించారు. సీఎం జగన్ రైతు పక్షపాతి అని.. 89శాతం రైతులకు పగటిపూట 9గంటల విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు.
Next Story






