- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబు పర్యటిస్తే తుఫాన్ పారిపోదా !
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీబ్యూరో : ఏపీలో నివర్ తుఫాన్ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం నివర్ ఏపీ రాజకీయాల్లోనూ హీట్ పుట్టిస్తోంది. తుఫాన్ వలన నష్టపోయిన వారిని ఆదుకోవాలని ప్రతిపక్ష పార్టీ టీడీపీ ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సందించారు. జూమ్మీటింగులు పెట్టుకుంటూ కూర్చుంటే ప్రజలు హర్షించరు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తే రైతులు నష్టపోకుండా ఉంటారని ఆయన […]</p>

X
దిశ, ఏపీబ్యూరో : ఏపీలో నివర్ తుఫాన్ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం నివర్ ఏపీ రాజకీయాల్లోనూ హీట్ పుట్టిస్తోంది. తుఫాన్ వలన నష్టపోయిన వారిని ఆదుకోవాలని ప్రతిపక్ష పార్టీ టీడీపీ ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సందించారు.
జూమ్మీటింగులు పెట్టుకుంటూ కూర్చుంటే ప్రజలు హర్షించరు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తే రైతులు నష్టపోకుండా ఉంటారని ఆయన సెటైర్ వేశారు. ఆదివారం ఆయన ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ మరో రెండు తుఫాన్లు రాబోతున్నాయి. ఆయా ప్రాంతాల్లో బాబు కాలు మోపితే తుఫాన్లు పారిపోతాయన్నారు. రైతులకు నష్టం వాటిల్లకుండా కాపాడినవారవుతారని వివరించారు.ఈ విషయంపై ఒకసారి చంద్రబాబు ఆలోచించాలంటూ వ్యాఖ్యానించారు.
Next Story






