- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాటిని ప్రభుత్వం ప్రోత్సహించదు : అవంతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రతిపక్షాలపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఫ్లోటింగ్ క్యాసినోలు ఏర్పాటు చేస్తున్నారని వస్తున్న ప్రచారాలపై మంగళవారం ఆయన స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… అవన్నీ అవాస్తవాలని, తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తరహా కార్యకలాపాలను ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహించదు అని తెలిపారు. ప్రజా శ్రేయస్సు కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. పర్యాటక రంగ అభివృద్ధి కోసం నిరంతరం తీవ్రంగా కృషి చేస్తున్నామని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రతిపక్షాలపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఫ్లోటింగ్ క్యాసినోలు ఏర్పాటు చేస్తున్నారని వస్తున్న ప్రచారాలపై మంగళవారం ఆయన స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… అవన్నీ అవాస్తవాలని, తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తరహా కార్యకలాపాలను ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహించదు అని తెలిపారు. ప్రజా శ్రేయస్సు కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. పర్యాటక రంగ అభివృద్ధి కోసం నిరంతరం తీవ్రంగా కృషి చేస్తున్నామని వెల్లడించారు.
Next Story






