- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిరూపిస్తే రాజీనామా చేస్తా: మంత్రి అవంతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: విశాఖ, సింహాచలం భూములు కబ్జాకు గురవుతున్నాయని మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించడంపై మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. చంద్రబాబు మాటలు గురువింద సామెతను గుర్తుకు తెస్తున్నాయని, విశాఖలో గజం స్థలం కబ్జా చేసినట్టు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. తమపై విమర్శలు చేయకుండా గత ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారనే విషయాన్ని మహానాడులో సమీక్ష చేసుకోవాలని మంత్రి సూచించారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: విశాఖ, సింహాచలం భూములు కబ్జాకు గురవుతున్నాయని మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించడంపై మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. చంద్రబాబు మాటలు గురువింద సామెతను గుర్తుకు తెస్తున్నాయని, విశాఖలో గజం స్థలం కబ్జా చేసినట్టు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. తమపై విమర్శలు చేయకుండా గత ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారనే విషయాన్ని మహానాడులో సమీక్ష చేసుకోవాలని మంత్రి సూచించారు.
Next Story






