- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంత ప్రేముంటే లోకేశ్‌ను ఎందుకు ఓడించారు: అవంతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబుపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. గత ఐదేళ్లలో విశాఖకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతిపై అంత ప్రేమ ఉంటే లోకేశ్‌ను ఎందుకు ఓడించారో చెప్పాలన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగుతుందని.. అదనంగా మరో రెండు రాజధానులను ఏర్పాటు చేస్తున్నట్లు అవంతి చెప్పుకొచ్చారు. విశాఖను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్న చంద్రబాబు మాటలకే పరిమితమయ్యారని అవంతి విమర్శించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబుపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. గత ఐదేళ్లలో విశాఖకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతిపై అంత ప్రేమ ఉంటే లోకేశ్‌ను ఎందుకు ఓడించారో చెప్పాలన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగుతుందని.. అదనంగా మరో రెండు రాజధానులను ఏర్పాటు చేస్తున్నట్లు అవంతి చెప్పుకొచ్చారు. విశాఖను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్న చంద్రబాబు మాటలకే పరిమితమయ్యారని అవంతి విమర్శించారు.
Next Story






