- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వారంతా ప్రభుత్వంపై భరోసాతో ఉన్నారు.
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: బీసీల అభ్యున్నతి కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారని మంత్రి అప్పల రాజు అన్నారు. ప్రతి బీసీ కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీలను ఆదుకుంటున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో బీసీ ,ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ప్రభుత్వంపై భరోసాతో ఉన్నారని ఆయన చెప్పారు. కాగా బీసీ కులాల మధ్య చంద్రబాబు చిచ్చు పెట్టారని ఆయన అన్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: బీసీల అభ్యున్నతి కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారని మంత్రి అప్పల రాజు అన్నారు. ప్రతి బీసీ కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీలను ఆదుకుంటున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో బీసీ ,ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ప్రభుత్వంపై భరోసాతో ఉన్నారని ఆయన చెప్పారు. కాగా బీసీ కులాల మధ్య చంద్రబాబు చిచ్చు పెట్టారని ఆయన అన్నారు.
Next Story






