- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను రౌడీ రాజ్యం చేస్తున్నానా: అనిల్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, అమరావతి: నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లో మంత్రి అనిల్ కుమార్ బుధవారం పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఎక్కడ ఏది జరిగినా అనిల్ కుమార్ అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారని వాపోయారు. అనిల్ కుమార్‌ని విమర్శించామని, ఆ దమ్ము తమకే ఉందని అధినాయకుడు చంద్రబాబుకి చెప్పుకుని పదువులు పొందే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అలాగైనా తన వల్ల పదవుల ప్రయోజనం పొందితే మంచిదేనన్నారు. అనిల్ కుమార్ రౌడీరాజ్యం చేస్తున్నాడని చెప్పడం సరికాదన్నారు. చిన్నపిల్లోడిని […]</p>

X
దిశ, అమరావతి: నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లో మంత్రి అనిల్ కుమార్ బుధవారం పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఎక్కడ ఏది జరిగినా అనిల్ కుమార్ అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారని వాపోయారు. అనిల్ కుమార్‌ని విమర్శించామని, ఆ దమ్ము తమకే ఉందని అధినాయకుడు చంద్రబాబుకి చెప్పుకుని పదువులు పొందే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అలాగైనా తన వల్ల పదవుల ప్రయోజనం పొందితే మంచిదేనన్నారు. అనిల్ కుమార్ రౌడీరాజ్యం చేస్తున్నాడని చెప్పడం సరికాదన్నారు. చిన్నపిల్లోడిని ఎవరో కొడితే, అతను తన పేరు చెప్పకున్నా, తనపై ఆరోపణలు చేశారని అనిల్ తెలిపారు.
Next Story






