- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జనాల్లో ఉంటాం.. జూమ్‌లో కాదు !
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మండిపడ్డారు. మేం జనాల్లో ఉంటాం.. చంద్రబాబులా జూమ్‌లో ఉండమని వ్యాఖ్యానించారు. అయినా ఇంకెంతకాలం చంద్రబాబు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తారని విమర్శించారు. మంగళవారం పోలవరం ప్రాజెక్ట్‌ను పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గిస్తామన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అయినందున కేంద్రం నిధులు ఇచ్చి తీరాల్సిందేనన్నారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మండిపడ్డారు. మేం జనాల్లో ఉంటాం.. చంద్రబాబులా జూమ్‌లో ఉండమని వ్యాఖ్యానించారు. అయినా ఇంకెంతకాలం చంద్రబాబు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తారని విమర్శించారు. మంగళవారం పోలవరం ప్రాజెక్ట్‌ను పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గిస్తామన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అయినందున కేంద్రం నిధులు ఇచ్చి తీరాల్సిందేనన్నారు.
Next Story






