- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి
<p>మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళల కలలను సాకారం చేసే దిశగా వారి సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు.</p>

X
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళల కలలను సాకారం చేసే దిశగా వారి సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
Next Story






