- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైవేపై మొక్కలు నాటిన మంత్రి
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం నగరంలోని 8వ డివిజన్ హైవే పై ఆదివారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హరితహారంలో భాగంగా ఆదివారం మొక్కలు నాటారు. తదనంతరం 7వ డివిజన్ అల్లిపురంలో రైతు వేదిక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ కమల్ రాజ్, మేయర్ పాపాలాల్ , సుడా చైర్మన్ విజయ్ కుమార్, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, కలెక్టర్ కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ […]</p>

X
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం నగరంలోని 8వ డివిజన్ హైవే పై ఆదివారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హరితహారంలో భాగంగా ఆదివారం మొక్కలు నాటారు. తదనంతరం 7వ డివిజన్ అల్లిపురంలో రైతు వేదిక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ కమల్ రాజ్, మేయర్ పాపాలాల్ , సుడా చైర్మన్ విజయ్ కుమార్, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, కలెక్టర్ కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి తదితరులు ఉన్నారు.
Next Story






