- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైపర్ కమిటీ ద్వారానే గనుల కేటాయింపు..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : మైనింగ్ లీజుల కేటాయింపులను ఇకపై హైపవర్ కమిటీ ద్వారానే జరపాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఆ ఆక్షన్ ద్వారా మైనింగ్ లీజులను హై పవర్ కమిటీ ద్వారా ఖరారు చేసేలా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. ఏపీ భూగర్బ గనుల శాఖ ఉన్నతాధికారి కన్వీనర్‌గా ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఆర్థిక, పరిశ్రమలు, గనుల శాఖ కార్యదర్శులు, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్, సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఉండనున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : మైనింగ్ లీజుల కేటాయింపులను ఇకపై హైపవర్ కమిటీ ద్వారానే జరపాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఆ ఆక్షన్ ద్వారా మైనింగ్ లీజులను హై పవర్ కమిటీ ద్వారా ఖరారు చేసేలా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. ఏపీ భూగర్బ గనుల శాఖ ఉన్నతాధికారి కన్వీనర్‌గా ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఆర్థిక, పరిశ్రమలు, గనుల శాఖ కార్యదర్శులు, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్, సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఉండనున్నారు.
Next Story






