కలకలం సృష్టిస్తున్న ఎంఐఎం కార్యకర్తల రేవ్ పార్టీ

by  |
కలకలం సృష్టిస్తున్న ఎంఐఎం కార్యకర్తల రేవ్ పార్టీ
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ చాంద్రాయణగుట్ట లో ఎంఐఎం కార్యకర్తల రేవ్ పార్టీ సంచలనం సృష్టిస్తుంది. మజ్లీస్ నేత పర్వేజ్, అతని స్నేహితులు ఈ పార్టీని నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక ప్రైవేట్ గదిలో ఈ పార్టీ జరిగిందని పోలీసులు తెలిపారు. ఇతర రాష్ట్రానికి చెందిన యువతులతో ఎంఐఎం కార్యకర్తలు అశ్లీల నృత్యాలు చేస్తూ కనిపించారు. మద్యం మత్తులో యువతులతో చిందేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ పార్టీలో ఎంఐఎం కార్యకర్తలతో పాటు పలువురు యువతులు కూడా పాల్గొన్నారు. రేవ్ పార్టీ దృశ్యాలు కింద ఉన్న వీడియోలో చూడవచ్చు.

Next Story