- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పీవీకి భారతరత్న ఇవ్వాలనే తీర్మానంపై ఎంఐఎం వ్యతిరేకం
by Shyam |
<p>దిశ వెబ్డెస్క్: భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలన్న తీర్మానాన్ని ఎంఐఎం వ్యతిరేకించింది. పీవీకి భారతరత్న ఇవ్వాలని టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కానీ, ఎంఐఎం మాత్రం పీవీ నరసింహారావుకు భారత రత్న ఇవ్వాలనే తీర్మానానికి వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఏకగ్రీవ తీర్మానం చేయలేకపోయారు.</p>

X
దిశ వెబ్డెస్క్: భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలన్న తీర్మానాన్ని ఎంఐఎం వ్యతిరేకించింది. పీవీకి భారతరత్న ఇవ్వాలని టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కానీ, ఎంఐఎం మాత్రం పీవీ నరసింహారావుకు భారత రత్న ఇవ్వాలనే తీర్మానానికి వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఏకగ్రీవ తీర్మానం చేయలేకపోయారు.
Next Story






