- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంఐఎం ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం
by Chintha Aamani |
<p>దిశ, నిజామాబాద్: మహారాష్ట్రలోని ఔరంగబాద్‌కు చెందిన ఎంఐఎం ఎమ్మెల్యే వారిస్ పఠాన్ దిష్టిబొమ్మను నిజామాబాద్ నిఖిల్ సాయి చౌరస్తా వద్ద బీజేపీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం దహనం చేశారు. తమ 15 కోట్ల జనాభా 100కోట్ల మందికి సమానమంటూ పఠాన్ ఇటీవలే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలకు నిరసనగానే పఠాన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశామని బీజేపి నగర అధ్యక్షులు యెండల సుధాకర్ తెలిపారు. అలాగే, పఠాన్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. […]</p>

X
దిశ, నిజామాబాద్: మహారాష్ట్రలోని ఔరంగబాద్‌కు చెందిన ఎంఐఎం ఎమ్మెల్యే వారిస్ పఠాన్ దిష్టిబొమ్మను నిజామాబాద్ నిఖిల్ సాయి చౌరస్తా వద్ద బీజేపీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం దహనం చేశారు. తమ 15 కోట్ల జనాభా 100కోట్ల మందికి సమానమంటూ పఠాన్ ఇటీవలే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలకు నిరసనగానే పఠాన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశామని బీజేపి నగర అధ్యక్షులు యెండల సుధాకర్ తెలిపారు. అలాగే, పఠాన్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read also..
Next Story






