- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేచురోపతికి పూర్వ వైభవం: ఈటల
by Shyam |
<p>దిశ, హైదరాబాద్: నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ స్కూల్‌లో మంత్రి ఈటల రాజేందర్ మెగా నేచురోపతి క్యాంప్‌ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేచురోపతి మన భారతీయ వైద్యం అని గుర్తుచేశారు. నేచురోపతి వైద్యం అంటే తనకెంతో ఇష్టమని.. దీనిపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వైద్య రంగంలో టెక్నాలజీ ఎంత పెరిగినా.. కొత్తగా వచ్చే రోగాల్ని మాత్రం ముందే గుర్తించలేక పోవడం బాధకరమన్నారు. నేచురోపతికి పూర్వ వైభవం తీసుకోస్తామని మంత్రి ఈటల రాజేందర్. […]</p>
X
దిశ, హైదరాబాద్: నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ స్కూల్‌లో మంత్రి ఈటల రాజేందర్ మెగా నేచురోపతి క్యాంప్‌ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేచురోపతి మన భారతీయ వైద్యం అని గుర్తుచేశారు. నేచురోపతి వైద్యం అంటే తనకెంతో ఇష్టమని.. దీనిపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వైద్య రంగంలో టెక్నాలజీ ఎంత పెరిగినా.. కొత్తగా వచ్చే రోగాల్ని మాత్రం ముందే గుర్తించలేక పోవడం బాధకరమన్నారు. నేచురోపతికి పూర్వ వైభవం తీసుకోస్తామని మంత్రి ఈటల రాజేందర్.
Read also..
Next Story






