- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిలిచిన ధాన్యం కొనుగోళ్లు
by Shyam |
<p>దిశ, వెబ్డెస్క్: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ధాన్యం కొనుగోళ్లను మిల్లర్లు నిలిపివేశారు. సన్న రకం ధాన్యానికి ధర తక్కువగా వేశారని.. సోమవారం బాలాజీ రైస్ మిల్లును టాస్క్ఫోర్స్ అధికారులు సీజ్ చేశారు. దీంతో నల్గొండ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపేందుకు మిల్లర్లు సిద్దమయ్యారు. ఇప్పటికే పలు మిల్లుల వద్ద ధాన్యం ట్రాక్టర్లు బారులు తీరాయి. ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.</p>

X
దిశ, వెబ్డెస్క్:
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ధాన్యం కొనుగోళ్లను మిల్లర్లు నిలిపివేశారు. సన్న రకం ధాన్యానికి ధర తక్కువగా వేశారని.. సోమవారం బాలాజీ రైస్ మిల్లును టాస్క్ఫోర్స్ అధికారులు సీజ్ చేశారు. దీంతో నల్గొండ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపేందుకు మిల్లర్లు సిద్దమయ్యారు. ఇప్పటికే పలు మిల్లుల వద్ద ధాన్యం ట్రాక్టర్లు బారులు తీరాయి. ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Next Story






