- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేల కూలిన మిగ్-21.. ఫైలట్ సేఫ్
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : భారతీయ వాయుసేనకు చెందిన మిగ్-21 విమానాలు వరుసగా ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇటీవలే అరేబియా సముద్రంలో నిర్వహించిన డ్రిల్‌లో సాంకేతిక లోపంతో మిగ్ విమానం కూలిపోగా.. ఈ ప్రమాదంలో ఒక పైలట్ ప్రాణాలతో బయటపడగా మరొకరు మరణించిన విషయం తెలిసిందే. తాజాగా రాజస్థాన్ లోని సూరత్ గఢ్‌లో మరో మిగ్-21 ఫైటర్ జెట్ కూలిపోయింది. ల్యాండింగ్ సమయంలో సాంతేతిక లోపం తలెత్తడంతో ఈ ప్రమాదం జరిగిందని వాయుసేన అధికారులు వెల్లడించారు. కాగా, పైలట్ ప్యారాచూట్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : భారతీయ వాయుసేనకు చెందిన మిగ్-21 విమానాలు వరుసగా ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇటీవలే అరేబియా సముద్రంలో నిర్వహించిన డ్రిల్‌లో సాంకేతిక లోపంతో మిగ్ విమానం కూలిపోగా.. ఈ ప్రమాదంలో ఒక పైలట్ ప్రాణాలతో బయటపడగా మరొకరు మరణించిన విషయం తెలిసిందే.
తాజాగా రాజస్థాన్ లోని సూరత్ గఢ్‌లో మరో మిగ్-21 ఫైటర్ జెట్ కూలిపోయింది. ల్యాండింగ్ సమయంలో సాంతేతిక లోపం తలెత్తడంతో ఈ ప్రమాదం జరిగిందని వాయుసేన అధికారులు వెల్లడించారు. కాగా, పైలట్ ప్యారాచూట్ సాయంతో క్షేమంగా బయటపడినట్లు తెలుస్తోంది.
Next Story






