- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూలిన మిగ్-21 విమానం.. గ్రూప్ కెప్టెన్ మృతి
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: భారత వాయుసేనలో మరో విషాదం. ఇండియాన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన మిగ్-21 విమానం ప్రమాదానికి గురైంది. దీంతో అందులో ప్రయాణిస్తున్న గ్రూప్ కెప్టెన్ ఎ.గుప్తా మరణించారు. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు భారత వాయుసేన ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. గుప్తా కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. A MiG-21 Bison aircraft of IAF was involved in a […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భారత వాయుసేనలో మరో విషాదం. ఇండియాన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన మిగ్-21 విమానం ప్రమాదానికి గురైంది. దీంతో అందులో ప్రయాణిస్తున్న గ్రూప్ కెప్టెన్ ఎ.గుప్తా మరణించారు. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు భారత వాయుసేన ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. గుప్తా కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది.
A MiG-21 Bison aircraft of IAF was involved in a fatal accident this morning, while taking off for a combat training mission at an airbase in central India.
— Indian Air Force (@IAF_MCC) March 17, 2021
కాగా ఈ ఘటనపై వాయుసేన ప్రత్యేక కోర్టు విచారణకు ఆదేశించింది. గడిచిన ఏడాదిన్నర కాలంలో మూడు మిగ్-21 విమానాలు ప్రమాదానికి గురయ్యాయి.
Next Story






