- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాస్ గెలిచిన ముంబై
<p>దిశ, వెబ్‌డెస్క్: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఐపీఎల్ 13వ సీజన్‌లో 10వ మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఢిపెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ఈ రోజు తలపడనున్నాయి. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్ సీఎస్కేతో ఓడిపోయిన.. రెండో మ్యాచ్‌లో కోల్‌కతా పై ఘన విజయం సాధించింది. ఈ రోజు మ్యాచ్‌లో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఐపీఎల్ 13వ సీజన్‌లో 10వ మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఢిపెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ఈ రోజు తలపడనున్నాయి. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది.
ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్ సీఎస్కేతో ఓడిపోయిన.. రెండో మ్యాచ్‌లో కోల్‌కతా పై ఘన విజయం సాధించింది. ఈ రోజు మ్యాచ్‌లో కూడా విజయం సాధించేందుకు రోహిత్ సైన్యం పట్టుదలతో ఉంది. ఇక ఆర్సీబీ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ పై గెలిచినా.. రెండో మ్యాచ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ఘోర పరాజయం చవి చూసింది. దీంతో విరాట్ కోహ్లీ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇక ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు కోహ్లీ దృష్టి సారించాడు.
Next Story






