- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలుకు పాటలు విన్పిస్తున్న వైద్యులు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడి చెన్నైలోని ఎంజీఎమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. గత రెండ్రోజుల నుంచి బాలు పరిస్థితి మరింత విషమించడంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియక డాక్టర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అంతేగాకుండా నిపుణులైన పదిమంది డాక్టర్ల బృందం ఆయనను పర్యవేక్షిస్తోంది. కాగా ఈ క్రమంలో తనకు పాటలు వినాలని ఉందని బాలు ఇటీవల పేపర్‌పై రాసి ఇవ్వడంతో, ఎంజీఎమ్ ఆస్పత్రి ఆరో అంతస్తులో స్పీకర్‌లు ఏర్పాటు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడి చెన్నైలోని ఎంజీఎమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. గత రెండ్రోజుల నుంచి బాలు పరిస్థితి మరింత విషమించడంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియక డాక్టర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అంతేగాకుండా నిపుణులైన పదిమంది డాక్టర్ల బృందం ఆయనను పర్యవేక్షిస్తోంది. కాగా ఈ క్రమంలో తనకు పాటలు వినాలని ఉందని బాలు ఇటీవల పేపర్‌పై రాసి ఇవ్వడంతో, ఎంజీఎమ్ ఆస్పత్రి ఆరో అంతస్తులో స్పీకర్‌లు ఏర్పాటు చేసి, బాలుకు ఇష్టమైన పాటలను విన్పిస్తున్నారు.
Next Story






