- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్వరలో ఓల్డ్ సిటీకి మెట్రో..
<p>దిశ, న్యూస్ బ్యూరో: నగరంలోని ఓల్డ్ సిటీకి త్వరలోనే మెట్రో రైల్ వస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కేసీఆర్ మాట్లాడుతూ ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకూ పెండింగ్ లో ఉన్న మెట్రో రైల్ మార్గం కోసం అన్ని అడ్డంకులు తొలగిపోయాయని తెలిపారు. తాను ఇప్పటికే ఎల్ అండ్ టీ సంస్థ ప్రతినిధులతో చర్చించానని, స్థానిక ఎంఐఎం నాయకులు కూడా మెట్రో మార్గంపై చర్చించి అంగీకరించారన్నారు. tags: metro soon to […]</p>

X
దిశ, న్యూస్ బ్యూరో:
నగరంలోని ఓల్డ్ సిటీకి త్వరలోనే మెట్రో రైల్ వస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కేసీఆర్ మాట్లాడుతూ ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకూ పెండింగ్ లో ఉన్న మెట్రో రైల్ మార్గం కోసం అన్ని అడ్డంకులు తొలగిపోయాయని తెలిపారు. తాను ఇప్పటికే ఎల్ అండ్ టీ సంస్థ ప్రతినిధులతో చర్చించానని, స్థానిక ఎంఐఎం నాయకులు కూడా మెట్రో మార్గంపై చర్చించి అంగీకరించారన్నారు.
tags: metro soon to old city, cm kcr, ts assembly,discuss mim leaders
Next Story






