- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Olympics : వెనుదిరిగిన పురుషులు.. దూసుకెళ్లిన మహిళలు!
by Sujitha Rachapalli |
<p>దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరోసారి ఎదురు దెబ్బ తలిగింది. భారత పురుషుల హాకీ జట్టు ఒలింపిక్ పతకం తెస్తుందని ఆశ పెట్టుకున్న వారందరినీ నిరాశపరిచింది. సెమీఫైనల్ మ్యాచ్‌లో బెల్జియంతో తలపడిన భారత్ జట్టు ఆరంభం నుంచే తడబడుతూ వచ్చింది. దీంతో 5-2 ఆధిక్యం కనబరిచిన బెల్జియం జట్టు భారత్‌ను ఓడించింది. ఇదిలాఉండగా మహిళల హాకీ బృందం క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను 1-0తో ఓడించి సెమీస్‌కు వెళ్లింది. కాగా, ఒలింపిక్ పతకం సాధించడంలో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరోసారి ఎదురు దెబ్బ తలిగింది. భారత పురుషుల హాకీ జట్టు ఒలింపిక్ పతకం తెస్తుందని ఆశ పెట్టుకున్న వారందరినీ నిరాశపరిచింది. సెమీఫైనల్ మ్యాచ్‌లో బెల్జియంతో తలపడిన భారత్ జట్టు ఆరంభం నుంచే తడబడుతూ వచ్చింది. దీంతో 5-2 ఆధిక్యం కనబరిచిన బెల్జియం జట్టు భారత్‌ను ఓడించింది.
ఇదిలాఉండగా మహిళల హాకీ బృందం క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను 1-0తో ఓడించి సెమీస్‌కు వెళ్లింది. కాగా, ఒలింపిక్ పతకం సాధించడంలో పురుషులు పోరాడి ఓడినా.. సెమీస్‌కు చేరిన మహిళా క్రీడాకారులు అయినా ప్రత్యర్థిని కట్టడి చేసి పురుషులు సాధించలేని పతకాన్ని వారు సాధించి చూపిస్తారో లేదో వేచిచూడాల్సిందే.
Next Story






