- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిరు సర్జా వైఫ్ అండ్ ఫ్యామిలీకి కరోనా
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: గుండెపోటుతో మరణించిన యంగ్ కన్నడ యాక్టర్ చిరు సర్జా భార్య మేఘనా రాజ్ సర్జా.. తనకు కరోనా పాజిటివ్ అని ప్రకటించింది. తనతో పాటు కొడుకు, అమ్మానాన్నలకు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపిన మేఘన.. తమతో టచ్‌లో ఉన్నవారందరూ టెస్ట్ చేయించుకోవాలని, సెల్ఫ్ ఐసోలేట్ కావాలని కోరింది. ఈ విషయంలో చిరు సర్జా ఫ్యాన్స్ ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని సూచించింది. అందరం కూడా ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నామని, ప్రస్తుతం ఆరోగ్యం బాగుందని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గుండెపోటుతో మరణించిన యంగ్ కన్నడ యాక్టర్ చిరు సర్జా భార్య మేఘనా రాజ్ సర్జా.. తనకు కరోనా పాజిటివ్ అని ప్రకటించింది. తనతో పాటు కొడుకు, అమ్మానాన్నలకు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపిన మేఘన.. తమతో టచ్‌లో ఉన్నవారందరూ టెస్ట్ చేయించుకోవాలని, సెల్ఫ్ ఐసోలేట్ కావాలని కోరింది. ఈ విషయంలో చిరు సర్జా ఫ్యాన్స్ ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని సూచించింది. అందరం కూడా ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నామని, ప్రస్తుతం ఆరోగ్యం బాగుందని తెలిపింది. జూనియర్ సర్జా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన మేఘనా సర్జా.. కరోనాపై విజయం సాధిస్తామని వెల్లడించింది.
Next Story






