- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూనియర్ చిరు సర్జా వచ్చేశాడు..
<p>దిశ, వెబ్‌డెస్క్ : అందరూ అనుకున్నట్లుగానే, మేఘన రాజ్ ఆశించినట్లుగానే చిరంజీవి సర్జా తన బేబీ రూపంలో తిరిగొచ్చాడు. అవును.. చిరు, మేఘన రాజ్‌లకు మగబిడ్డ పుట్టాడు. బాబాయి ధృవ సర్జా బేబీని ముద్దాడుతున్న ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం మేఘన, బేబి ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలపగా.. జూనియర్ చిరు సర్జా వచ్చేశాడని సంబరపడుతున్నారు ఫ్యాన్స్. Actress @meghanasraj Blessed to Baby Boy#ChiruSarja #ChiranjeeviSarja #DhruvaSarja #MeghanaRaj #JrChiruSarja […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : అందరూ అనుకున్నట్లుగానే, మేఘన రాజ్ ఆశించినట్లుగానే చిరంజీవి సర్జా తన బేబీ రూపంలో తిరిగొచ్చాడు. అవును.. చిరు, మేఘన రాజ్‌లకు మగబిడ్డ పుట్టాడు. బాబాయి ధృవ సర్జా బేబీని ముద్దాడుతున్న ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం మేఘన, బేబి ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలపగా.. జూనియర్ చిరు సర్జా వచ్చేశాడని సంబరపడుతున్నారు ఫ్యాన్స్.
Actress @meghanasraj Blessed to Baby Boy#ChiruSarja #ChiranjeeviSarja #DhruvaSarja #MeghanaRaj #JrChiruSarja pic.twitter.com/HRpfiCPd8g
— The South Movies (@TheSouthMovies1) October 22, 2020
కాగా బేబీ కోసం ధృవ ఇప్పటికే వెండి ఊయల తయారు చేయించిన విషయం తెలిసిందే. రూ. 10 లక్షల విలువైన ఈ కాస్ట్‌లీ ఫస్ట్ గిఫ్ట్‌తో ధృవ కాంప్లిమెంట్స్ అందుకోగా.. ఇప్పుడు మేఘన రాజ్ విషయంలోనూ ఇంత గొప్ప కేర్ తీసుకుంటున్న ధ్రువను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మేఘనకు లైఫ్ లాంగ్ ఇలాగే సపోర్ట్ ఇవ్వాలని కోరుతున్నారు.






