ఉచితంగా ఆక్సిజన్ అందించిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ

by Shyam |

<p>దిశ, తెలంగాణ బ్యూరో: బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ కు 3 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు దిగుమతయ్యాయని సీఎస్ సోమేష్ కుమార్ ప్రకటించారు. మేఘా ఇంజనీరింగ్ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబులిటినీ చాటేందుకు 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాకర్లు ఉచితంగా ముందుకు వచ్చారని చెప్పారు. వీటిలో భాగంగానే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఎయిర్‌కాఫ్ట్ 3 ఆక్సిజన్ ట్యాంకర్లు బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నాయని తెలిపారు. మిగిలిన 8 ఆక్సిజన్ ట్యాంకర్‌లు మరో 4 రోజుల్లో రాష్ట్రానికి చేరుకుంటాయని చెప్పారు. ఆక్జిజన్ [&hellip;]</p>

Megha Engineering
X

దిశ, తెలంగాణ బ్యూరో: బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ కు 3 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు దిగుమతయ్యాయని సీఎస్ సోమేష్ కుమార్ ప్రకటించారు. మేఘా ఇంజనీరింగ్ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబులిటినీ చాటేందుకు 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాకర్లు ఉచితంగా ముందుకు వచ్చారని చెప్పారు. వీటిలో భాగంగానే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఎయిర్‌కాఫ్ట్ 3 ఆక్సిజన్ ట్యాంకర్లు బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నాయని తెలిపారు. మిగిలిన 8 ఆక్సిజన్ ట్యాంకర్‌లు మరో 4 రోజుల్లో రాష్ట్రానికి చేరుకుంటాయని చెప్పారు.

ఆక్జిజన్ కోసం ఒడిసాకు ఈ ట్యాంకర్లను ట్రైన్ ద్వారా పంపించినునట్టుగా పేర్కొన్నారు. ఆక్సిజన్ అవసరమైన ఆసుపత్రులకు వెంటనే సరఫరా చేసేందుకు తగిన చర్యలు చేపడుతున్నామని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా కూడా ఆక్సిజన్ కొరత లేదని చెప్పారు.

Next Story