- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సందీప్ కిషన్‌పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు..
<p>దిశ, సినిమా : సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన గల్లీ రౌడీ మూవీ థియాట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి. జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న కోనా ఫిల్మ్ కార్పోరేషన్, ఎంవీవీ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. ఫుల్ ఆఫ్ కామెడీతో నిండిన ట్రైలర్ బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకుంటోంది. అందమైన అమ్మాయి ప్రేమలో పడ్డ గల్లీ రౌడీపై పోలీసులు రౌడీ షీట్ ఎందుకు ఫైల్ చేశారు? తర్వాత ఏం జరిగిందనేది ఫుల్‌లెంత్ ఎంటర్‌టైన్మెంట్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తుండగా.. […]</p>

దిశ, సినిమా : సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన గల్లీ రౌడీ మూవీ థియాట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి. జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న కోనా ఫిల్మ్ కార్పోరేషన్, ఎంవీవీ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. ఫుల్ ఆఫ్ కామెడీతో నిండిన ట్రైలర్ బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకుంటోంది. అందమైన అమ్మాయి ప్రేమలో పడ్డ గల్లీ రౌడీపై పోలీసులు రౌడీ షీట్ ఎందుకు ఫైల్ చేశారు? తర్వాత ఏం జరిగిందనేది ఫుల్‌లెంత్ ఎంటర్‌టైన్మెంట్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తుండగా.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తర్వాత సందీప్ కిషన్ నుంచి వస్తున్న మరో కామెడీ బ్లాక్ బస్టర్‌గా గల్లీ రౌడీ నిలుస్తుందని అంటున్నారు అభిమానులు.
చౌరస్తా రామ్, సాయి కార్తీక్ అందిస్తున్న మ్యూజిక్ సినిమాకు ప్లస్ కానుండగా.. మూవీ సెప్టెంబర్ 17న రిలీజ్ కాబోతోంది. నేహా శెట్టి హీరోయిన్‌గా నటించిన చిత్రంలో బాబీ సింహ, రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణమురళి ప్రధానపాత్రల్లో కనిపించబోతున్నారు.
With the blessings of our Dearest Boss @KChiruTweets Garu …Love you Sir ❤️
Presenting the Theatrical Trailer of #GullyRowdy #MassEntertainment
▶️ https://t.co/VswejlgXQT#GullyRowdyOnSept17th pic.twitter.com/zjx0HaJEzT
— Sundeep “GULLY ROWDY” Kishan (@sundeepkishan) September 12, 2021






