- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్‌కు చిరంజీవి బర్త్ డే విషెస్..
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఇవాళ 49వ పుట్టిన రోజు జరుపుకుంటున్న తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే విషెస్ తెలిపారు. ‘మన తనువులు వేరైనా ధ్యేయం ఒక్కటే. దారులు వేరైనా గమ్యం ఒక్కటే. తన గుండె చప్పుడు ఎప్పుడు జనమే. తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. అలాంటి తన తమ్ముడు జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ.. ట్విట్టర్‌లో చిరు ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ‘శంకర్ దాదా జిందాబాద్’లో చిరు, పవన్ ఇద్దరూ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
ఇవాళ 49వ పుట్టిన రోజు జరుపుకుంటున్న తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే విషెస్ తెలిపారు. ‘మన తనువులు వేరైనా ధ్యేయం ఒక్కటే. దారులు వేరైనా గమ్యం ఒక్కటే. తన గుండె చప్పుడు ఎప్పుడు జనమే.
తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. అలాంటి తన తమ్ముడు జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ.. ట్విట్టర్‌లో చిరు ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ‘శంకర్ దాదా జిందాబాద్’లో చిరు, పవన్ ఇద్దరూ కౌగిలించుకునే ఓ ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే
మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే
తన గుండెచప్పుడు ఎప్పుడు జనమే
తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే.
జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
కళ్యాణ్ బాబు Happy Birthday @PawanKalyan pic.twitter.com/cOE5G1ljK5— Chiranjeevi Konidela (@KChiruTweets) September 2, 2020
Next Story






