నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు..

by Shamantha N |

<p>నేటి నుంచి రెండోవిడుత పార్లెమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఏప్రిల్ 3వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. సీఏఏకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో ఈ సమావేశాలు రసవత్తరంగా సాగనున్నాయి. పలు బిల్లులు చర్చకు వచ్చే అవకాశం ఉంది.</p>

నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు..
X

నేటి నుంచి రెండోవిడుత పార్లెమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఏప్రిల్ 3వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. సీఏఏకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో ఈ సమావేశాలు రసవత్తరంగా సాగనున్నాయి. పలు బిల్లులు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Next Story