- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలేంటీ?
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: నేడు కేబినెట్ భేటీ కానున్నది. ముఖ్యమంత్రి అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యే అవకాశముంది. అయితే, ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. కొత్త సచివాలయ నిర్మాణ ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలిసింది. మరికొన్ని ఇతర పలు అంశాలపై చర్చించనున్నారని కూడా తెలిసింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నేడు కేబినెట్ భేటీ కానున్నది. ముఖ్యమంత్రి అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యే అవకాశముంది. అయితే, ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. కొత్త సచివాలయ నిర్మాణ ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలిసింది. మరికొన్ని ఇతర పలు అంశాలపై చర్చించనున్నారని కూడా తెలిసింది.
Next Story






